భారత్ న్యూస్ తిరుపతి…చిత్తూరు కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
భూ వివాదాలు నేపథ్యంలో కోర్టు ఆర్డర్ ఉన్నా.. తమ భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి అంటూ డిమాండ్
అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం
అధికారుల తీరుపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించానన్న బాధిత యువకుడు సాయికుమార్

వెదురు కుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామానికి చెందిన సాయికుమార్