భారత్ న్యూస్ శ్రీకాకుళం….గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…4 వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం నిర్ణయం
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన గీతం
వీబీసీ , గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు

గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు.. విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ గతంలో నోటీసులు