పొన్నూరు: పోలీసు అధికారులతో సివిల్ జడ్జి సమీక్ష

భారత్ న్యూస్ గుంటూరు…పొన్నూరు: పోలీసు అధికారులతో సివిల్ జడ్జి సమీక్ష

మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని పొన్నూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి.రుక్మిణి పోలీసు అధికారులకు సూచించారు.

స్థానిక కోర్టులో పోలీసు అధికారులతో మంగళవారం జడ్జి రుక్మిణి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో APP లక్ష్మీ, పొన్నూరు, కాకుమాను ఎస్ఐలు లక్ష్మీ, ఏక్ నాథ్, ఎక్సైజ్ ఎస్ఐ శివరాం ప్రసాద్, పోలీసు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.