ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు, పలువురు మృతి..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు, పలువురు మృతి..

పేలుడు ఘటనలో పలువురికి గాయాలు.. ప్రార్థనా మందిరం సమీపంలో పేలుడు.. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయ చర్యలు.. ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించిన అధికారులు..