పద్మశ్రీ అవార్డు రావడంతో నాకళ్లు సంతోషంతో నిండి పోయాయి..

.భారత్ న్యూస్ హైదరాబాద్….పద్మశ్రీ అవార్డు రావడంతో నాకళ్లు సంతోషంతో నిండి పోయాయి..

పద్మా అవార్డును ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి,
పద్మ అవార్డులకు నా పేరును సిఫారసు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు నా ధన్యవాదాలు – నటుడు రాజేంద్ర ప్రసాద్