భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.బీజేపీ పార్టీలోకి మాజీ మంత్రి హరీశ్ రావు
అమిత్ షాతో రహస్య మంతనాలు జరిపిన హరీశ్ రావు
BRSలో తనకి తన వర్గానికి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆసంతృప్తి
కేటిఆర్ వల్ల రాజకీయం గా నన్ను కేసీఆర్ తొక్కిస్తుండు అనే భావనకు వచ్చిన హరీశ్ రావు
గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబం తో హరీష్ రావుకు ముదుర్తుతున్న విభేదాలు
కవితతో నన్ను తిట్టిస్తుంది కేటీఆర్ అంటూ తన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసిన హరీశ్ రావు
17 మంది ఎమ్మెల్యేలో బీజేపీ పార్టీలో చేరనున్నా హరీశ్ రావు

హరీశ్ రావు చేరక విషయం లో కీలకంగా వ్యవహరిస్తున్నా ఎంపీ ఈటల రాజేందర్ ను ఢిల్లీకి రావాలి అంటూ అమీషా నుండి ఫోన్ రావడంతో త్వరలో ఢిల్లీకి వెళ్లనున్న ఈటల..