సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.

.భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Ammiraju Udaya Shankar.sharma News Editor…జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు

కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కోరుతాం

వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తాం…