.భారత్ న్యూస్ హైదరాబాద్….నల్లమల ఘాట్ రోడ్డులో పెద్దపులి ప్రత్యక్షం
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు రోడ్డుపై కనిపించిన పెద్దపులి
పెద్దపులిని చూసి సెల్ ఫోన్లలో వీడియోలు తీసిన ప్రయాణికులు
కారు వెలుతురు చూసి అడవిలోకి పారిపోయిన పులి..
WhatsApp us