స్కూల్ బస్సు బోల్తా.. పలువురికి విద్యార్థులకు గాయాలు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.స్కూల్ బస్సు బోల్తా.. పలువురికి విద్యార్థులకు గాయాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.

ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది.

శంషాబాద్ నుంచి HYDలోని జలవిహార్ కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరింత వివరాలు తెలియాల్సి ఉంది….