భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :

Ammiraju Udaya Shankar.sharma News Editor..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పై సీఎంఓ ఆగ్రహం..!
పలు ప్రాంత్రాలల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు..!?
పరిమిషన్ లేని హోడింగ్స్, రాజకీయ, వ్యాపార ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారు…
హై సెక్యూరిటీ జోన్, సీఎం నివాసము ప్రాంతంలో ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తిలు కోయటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు…

సాయంత్రంలోపు ప్రతి ఒక్క ఫ్లెక్సీలను తొలగించే విధంగా చూడాలని లేని పక్షంలో చర్యలు చేపట్టే విధంగా సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారి.