మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప ఆస్తులు అటాచ.

భారత్ న్యూస్ గుంటూరు..మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప ఆస్తులు అటాచ్

బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో పలువురు ప్రముఖుల ఆస్తులు అటాచ్. నటులు సోనూసూద్, నేహాశర్మ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ