పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు

Ammiraju Udaya Shankar.sharma News Editor…మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్‌లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షల రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం

బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామన్న బ్యాంకు సిబ్బంది

ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం

దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన హరీష్ రావు

హాస్టల్ ఫీజుకి సైతం లక్ష రూపాయలు సహాయం చేసిన హరీష్ రావు