ముఖ్యమంత్రి చిల్లర వ్యాఖ్యలు..హిందూ దేవుళ్లపై వెటకారపు హేళన..

..భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి చిల్లర వ్యాఖ్యలు..

హిందూ దేవుళ్లపై వెటకారపు హేళన..

పెళ్లిగానోళ్లకు హనుమంతుడు…

రెండు పెళ్ళిళ్ళైనోళ్ళకు ఇంకో దేవుడు..

మందు తాగేటోళ్ళకు వేరే దేవుడు అంటూ తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మరిచిపోయి వ్యంగ్యపు వ్యాఖ్యలు…

చుట్టూ ఉన్న హిందువు నాయకులు వెకిలిగా నవ్వుతున్నారు తప్ప కనీసం వారించే ప్రయత్నం చేయడం లేదు..