పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంపై రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంపై రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..

సింధ్ ప్రాంతం తిరిగి భారత్ లో కలవొచ్చన్న రక్షణ మంత్రి.. సరిహద్దులు శాశ్వతం కాదని, నాగరికత పరంగా సింథ్ భారత్‌దేనని వ్యాఖ్య.. దేశ విభజనను సింధీలు మానసికంగా అంగీకరించలేదన్న అద్వానీ మాటల ప్రస్తావన.. సింధ్ తో భారత్ కు విడదీయరాని నాగరికత, సాంస్కృతిక సంబధాలున్నాయి : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్