భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించిన పోలీసులు…
ఏపీలో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్
నేడు మావోయిస్టుల అరెస్ట్‌లపై పోలీసుల ప్రెస్‌మీట్
కృష్ణాజిల్లా పెనమలూరులో 28 మంది అరెస్ట్
కాకినాడలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్
ఏలూరులో 15, విజయవాడలో నలుగురు అరెస్ట్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకరు అరెస్ట్