..భారత్ న్యూస్ హైదరాబాద్….తీసేది ఆధ్యాత్మిక కథాంశంతో ఉన్న సినిమా…
పేరు వారణాసి.. హీరో క్యారెక్టర్ పేరు రుద్ర..
దేవుడైన విశ్వాసం లేనపుడు.. అంత నమ్మకాలు లేనపుడు ఎందుకు తీయడం ఇలాంటి కథాంశాలతో సినిమాలు..?
వేదికపై దురహంకారం ప్రదర్శించడం అవసరమా…
నాస్తికత్వం అయన ఇష్టం..
కానీ తాను తీస్తున్న సినిమాను దృష్టిలో పెట్టుకుని వచ్చినవారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడితే బావుండేది…
ప్రతివారికి ఒక టైం వస్తుంది.. దైవం ఉన్నాడనే నమ్మకం అప్పుడు జ్ఞానోదయం అవుతుంది…

అలాగే రాజమౌళికి కూడా తొందరగానే అలాంటి రోజు రాక తప్పదు..