వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించి రాజకీయాల్లోకి వస్తున్న అని ప్రకటించిన రంగా కుమార్తె ఆశ కిరణ్

భారత్ న్యూస్ రాజమండ్రి…విజయవాడ

వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించి రాజకీయాల్లోకి వస్తున్న అని ప్రకటించిన రంగా కుమార్తె ఆశ కిరణ్

వంగవీటి ఆశా కిరణ్

రాధా రంగా మిత్రా మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటా.

రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తాను.

పబ్లిక్ లైఫ్ కి కొంత కాలంగా దూరంగా ఉన్నా.

ఇకపై కంప్లీట్ గా నా జర్నీ పబ్లిక్ గా ఉంటాను.

ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను.

రాధా రంగా మిత్రా మండలి మధ్య గ్యాప్ ఉంది.

ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికి నేను వస్తున్నా.

కులం,మతం బేధం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి