భారత్ న్యూస్ గుంటూరు…కేంద్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి ఆర్కే సింగ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీజేపీ అధిష్టానం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఆర్కే సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, షోకాజ్ నోటీసు జారీ చేసిన బీజేపీ
WhatsApp us