భారత్ న్యూస్ హైదరాబాద్….DANGER: ప్లాస్టిక్ ప్లేట్లలో తింటున్నారా?
ఈరోజుల్లో పెళ్లిళ్లు, హోటళ్లు, ఫంక్షన్లలో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టినప్పుడు BPA, థాలేట్స్ వంటి హానికర కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి ఆహారంలో కలసి శరీరంలోకి చేరుతాయి. చాలా మందికి వీటివల్లే క్యాన్సర్ వస్తోందని తాజా సర్వేలో వెల్లడైంది. కాబట్టి ప్లాస్టిక్ ప్లేట్ల వాడకాన్ని తగ్గించండి. ఇప్పుడే మీ మిత్రులకు ఈ విషయాన్ని SHARE చేయండి.
