భారత్ న్యూస్ విజయవాడ…జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన OG చిత్రం కోడూరు లోని శ్రీ లక్ష్మీ థియేటర్లో విజయవంతంగా రేపటికి 50 వ రోజు చేరుకున్న సందర్భంగా కోడూరులోని శ్రీలక్ష్మి థియేటర్ వద్ద అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్ రామ్ (రాజబాబు) గారి చేతుల మీదగా రేపు ఉదయం 9 గంటలకి కేక్ కట్ చేయడం జరుగుతుంది. కావున కోడూరు మండలంలోని జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు మరియు మెగా ఫ్యామిలీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము
ఇట్లు
చిరంజీవి యువత కోడూరు మండల అధ్యక్షులు కోట రాంబాబు

చిరంజీవి యువత కోడూరు టౌన్ అధ్యక్షులు అప్పికట్ల వినోద్