భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీ పేలుడు కేసులో బయటకు వచ్చిన i20 కారు మరో వీడియో
బ్లాస్ట్ కంటే ముందు పొల్యూషన్ చెక్ చేయించిన ఉగ్రవాదులు
పోలీసులు కారు ఆపినా డౌట్ రాకుండా ఉండేందుకు ప్రయత్నం
పొల్యూషన్ చెకింగ్ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు
WhatsApp us