భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ పేలుడు ఘటన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
దేశంలో పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై సమీక్ష చేస్తున్నాయి
దాడి వెనుక కారణాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు
ఢిల్లీ పేలుడు ఘటనలో మృతులకు నా ప్రగాఢ సంతాపం

ప్రధాని నరేంద్ర మోదీ