భర్త ధర్మేంద్ర మృతి వార్తలపై స్పందించిన హేమామాలిని.

భారత్ న్యూస్ విజయవాడ…భర్త ధర్మేంద్ర మృతి వార్తలపై స్పందించిన హేమామాలిని

కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్న ధర్మేంద్ర మరణ వార్తలను కొట్టిపారేసిన హేమమాలిని

తన భర్త ధర్మేంద్ర ట్రీట్‌మెంట్‌కు రెస్పాండ్ అవుతున్నాడని.. అలాంటప్పుడు అబద్దపు ప్రచారాలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్..