క్రికెటర్‌ శ్రీచరణికి గ్రూప్ – 1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

భారత్ న్యూస్ మంగళగిరి.మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి గ్రూప్ – 1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

Ammiraju Udaya Shankar.sharma News Editor…కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్న ప్రభుత్వం.

భారత మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్‌-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది.

మహిళా వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.