కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినతర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 15 వేల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినతర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 15 వేల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి Tummala Nageswara Rao ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు