ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,

భారత్ న్యూస్ గుంటూరు…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
తుపాను తరువాత తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చే తనిఖీ చేయించండి

వేడిచేసిన/క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి

అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు, మిమ్మల్ని షెల్టర్/ఆశ్రయం లొ ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్ళవద్దు

విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు/తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి

దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు