…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి పట్టివేత
బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి నుంచి..
రూ.4.15 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
డీఆర్‌ఐ అధికారుల అదుపులో నిందితురాలు
WhatsApp us