భారత్ న్యూస్ అనంతపురం…ఏపీ-యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేందుకు సహకరించండి

Ammiraju Udaya Shankar.sharma News Editor…షిప్ బిల్డింగ్ నుంచి డేటా సెంటర్ల వరకు ఏపీలో అపారమైన అవకాశాలు
యూఏఈలోని తెలుగువారి అభివృద్ధికి తోడ్పాటు అందించండి
మోదీ చొరవతోనే దేశంలో విప్లవాత్మక మార్పులు

దుబాయ్‌లోని భారత ఎంబసీ ప్రతినిధులతో జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు.