భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్ బాబు…
వరంగల్ జిల్లా మట్టెవాడ పీఎస్ పరిధిలో ఇంట్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ దోనెపూడి రమేశ్‌బాబు.. రూ.3.68 లక్షలు, 15 ఫోన్లు స్వాధీనం…
పక్కా సమాచారంతో దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు…
పేకాట రాయుళ్లలో పలువురు కార్పొరేటర్లు, రాజకీయ ప్రముఖులుపేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు…
వరంగల్ జిల్లా మట్టెవాడ పీఎస్ పరిధిలో ఇంట్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ దోనెపూడి రమేశ్‌బాబు.. రూ.3.68 లక్షలు, 15 ఫోన్లు స్వాధీనం…
పక్కా సమాచారంతో దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు…

పేకాట రాయుళ్లలో పలువురు కార్పొరేటర్లు, రాజకీయ ప్రముఖులు…