కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ఒకటి లేదా రెండు అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం తెలంగాణ జెన్‌కో ఆదేశాలు జారీ చేసింది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ఒకటి లేదా రెండు అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం తెలంగాణ జెన్‌కో ఆదేశాలు జారీ చేసింది.