..భారత్ న్యూస్ హైదరాబాద్….బీసీలకు బీజేపీ అండగా ఉంటుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ భరోసా.
42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని విమర్శ.
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్.
