హైడ్రాకు ఛాలెంజ్ విసురుతూ కబ్జాకు గురైందని ఆరోపిస్తున్న 11 ఎకరాల భూమికి బాజప్తా ఫెన్సింగ్ వేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఏం చేస్కుంటారో చేసుకోండి

బరాబర్ కబ్జా చేస్తా.. ఫెన్సింగ్ వేసుకుంటా

హైడ్రాకు ఛాలెంజ్ విసురుతూ కబ్జాకు గురైందని ఆరోపిస్తున్న 11 ఎకరాల భూమికి బాజప్తా ఫెన్సింగ్ వేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

గాజుల రామారం సర్వే నంబర్ 307 లోని 11 ఎకరాల భూమికి ఫెన్సింగ్, బ్లూ షీట్స్ వేసుకుంటున్న అరికెపూడి గాంధీ

వీకెండ్ చూసుకొని పేదల ఇండ్ల మీదకు వెళ్లే హైడ్రా ఈ విషయంలో తమకేమీ పట్టనట్లు చూస్తుంది…