ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్.**

భారత్ న్యూస్ విశాఖపట్నం..ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్.
**

మీ క్రమశిక్షణ, నిబద్ధత దేశానికి గొప్ప మార్గదర్శకం.

ఆత్మనిర్భర్ భారత్ కోసం మీరు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారు.

అణగారిన వర్గాల అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం.

మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలి : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…