ఇందకీలాద్రిపై ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు

భారత్ న్యూస్ నెల్లూరు….విజయవాడ :

ఇందకీలాద్రిపై ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు

దసరా ఉత్సవాలకు మరింత వైభవం పెంచేలా విజయవాడ ఉత్సవ్

వివిధ రంగాల ప్రముఖులు సొసైటీగా ఏర్పడి విజయవాడ ఉత్సవ్ నిర్వహణ

గొల్లపూడి దగ్గర విజయవాడ ఎక్స్ పో ఏర్పాటుకు నిర్ణయం