ప్రజా పాలన దినోత్సవం రోజున విద్యార్థులను ఇబ్బంది పడుతున్న అధికారులు.

భారత్ న్యూస్ నెల్లూరు….ప్రజా పాలన దినోత్సవం రోజున విద్యార్థులను ఇబ్బంది పడుతున్న అధికారులు.

ఓసిటి మైదానంలో నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమానికి విద్యార్థులను తరలిస్తున్న వైనం.

కాశిబుగ్గ గుడి బడి నుండి ఓ సిటీ వరకు కాలినడకన తరలింపు.

కాలినడకతో తీవ్ర ఇబ్బందులకు గురైన విద్యార్థులు.