అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఏపీకి 4 రోజులు పిడుగులుతో కూడిన మోస్తారు వర్షాలు

భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :

అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఏపీకి 4 రోజులు పిడుగులుతో కూడిన మోస్తారు వర్షాలు

అల్లూరి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు,తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడి