ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్రానికి లేఖలు రాసిన సీఎం చంద్రబాబు.

భారత్ న్యూస్ గుంటూరు…ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్రానికి లేఖలు రాసిన సీఎం చంద్రబాబు.

A. Udaya Shankar.sharma News Editor…అమెరికా సుంకాలతో ఆక్వాకు తీవ్ర నష్టాలు వచ్చాయని కేంద్రమంత్రులకు లేఖ. దేశీయ వినియోగం, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కేంద్రానికి వినతి. ఉత్తరాది రాష్ట్రాలకు ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలన్న సీఎం. ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖ మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాసిన సీఎం.