ఈ ఫొటోస్ చూస్తే Absolute Barbeque కి వెళ్ళరు ..

భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ ఫొటోస్ చూస్తే Absolute Barbeque కి వెళ్ళరు ..

ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తనిఖీలు చేపట్టగా హైదరాబాద్ లోని నగరంలోని ఏఎస్ రావు నగర్, కొంపల్లి, మేడిపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఇనార్బిట్, మియాపూర్, వనస్థలిపురం, సికింద్రాబాద్ లో ఉన్న ఔట్లెట్స్ లో కుళ్ళిన చికెన్,పరిశుభ్రత లేని ఆహారం గుర్తించారు..