భారత్ న్యూస్ గుంటూరు…Ammiraju Udaya Shankar.sharma News Editor…సూపర్ సిక్స్ – సూపర్ హిట్ భారీ బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు..
వీటికి అదనంగా దసరా నుంచి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15000 ఇస్తున్నట్లు వెల్లడి..
కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి కి వందనం
మహిళలకు ఉచిత బస్ సౌకర్యం
47 లక్షల మందికి అన్నదాత సుఖీభవ
ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు

డీఎస్సీ ద్వారా 16347 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.