భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…అన్నవరం కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తి పూడి లో అనుమస్పదంగా తిరుగుతున్నా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న అన్నవరం పోలీసులు..
వారి వద్ద నుండి రు 2లక్షలు నగదు 106గ్రా.. బంగారు వస్తువులని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు దృష్టి మల్లించి నగదు బంగారు వస్తువులు దొంగిలిస్తున్నట్లు అంగీకరించిన గోకవరం గ్రామానికి చెందిన తొండ శాంతి, ఆవుల బూలక్ష్మి ..

వారిపై గతంలో ప్రత్తిపాడు ఏలేశ్వరం రౌతల పూడి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు..