భారత్ న్యూస్ ఢిల్లీ….ఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు…..
WhatsApp us