భారత్ న్యూస్ రాజమండ్రి ….నారా చంద్రబాబు నాయుడు మూడు సార్లు సీఎంగా ఉన్నా.. కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదు
వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీలకి అనుమతులు తీసుకొచ్చి.. ఐదు కాలేజీల నిర్మాణం పూర్తి చేసి క్లాస్‌లను కూడా ప్రారంభించారు

కానీ.. ఈరోజు చంద్రబాబు ఆ మెడికల్ కాలేజీలను పీపీపీ అంటూ ప్రైవేటు పరం చేసేస్తున్నాడు
-పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి