భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపిలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు
📍టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్.
📍ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు.
📍మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా సౌరభ్ గౌర్.
📍సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు.
📍ఎక్సైజ్, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్ కుమార్ మీనా.
📍అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే.
📍గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్.
📍మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్.
📍ఎండోమెంట్స్ కార్యదర్శిగా హరిజవహర్ లాల్ (రిటైర్డ్)

📍లేబర్, ఇన్సూరెన్స్ మెడికల్ కార్యదర్శిగా ఏం.వి.శేషగిరిబాబు.
📍ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఢిల్లీ)గా ప్రవీణ్‌కుమార్ బదిలీ.