తాడిపత్రిని విడిచి వెళ్లాలని పోలీసులు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఆదేశించారు..

భారత్ న్యూస్ కర్నూల్….Ammiraju Udaya Shankar.sharma News Editor…తాడిపత్రిని విడిచి వెళ్లాలని పోలీసులు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఆదేశించారు..

ఈ నెల 10వ తేదీన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది..

పోలీస్ సెక్యూరిటీ అంతా ఆ కార్యక్రమానికి కేటాయించబడ్డాయి..

సీఎం పర్యటన పూర్తయ్యాక తిరిగి రావాలని పోలీసులు సూచించారు..

పోలీసులు ఇచ్చిన ఆదేశాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని పెద్దారెడ్డి కోరారు..