టీమ్ ఇండియాకు నో స్పాన్సర్.

భారత్ న్యూస్ విశాఖపట్నం..టీమ్ ఇండియాకు నో స్పాన్సర్.

ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా స్పాన్సర్ లేకుండానే బరిలోకి.

తాజాగా శుభ్మన్ గిల్, శివమ్ దూబే ధరించిన జెర్సీలపై కనిపించని స్పాన్సర్ లోగో.