ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు..

భారత్ న్యూస్ విజయవాడ…ఫాస్ట్ న్యూస్..

ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు..

ఉత్తరకోస్తా ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక..

ఏపీలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి..కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

అల్లూరి, ఏలూరుజిల్లాలకు రేపు, ఎల్లుండి ఎల్లోఅలర్ట్..

తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు..

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన.