..భారత్ న్యూస్ హైదరాబాద్….వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు.
భారతీయ సినిమాలో 50 సంవత్సరాల హీరోగా గుర్తింపు.

50 ఏళ్లుగా సినిమాల్లో సేవలందిస్తున్నారన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈవో.
ఈ నెల 30న హైదరాబాద్‌లో బాలకృష్ణకు జ్ఞాపిక అందించనున్న సంస్థ సీఈవో.£