ఎన్టీఆర్ జిల్లా….. అన్నవరం వీఆర్వో ఆత్మహత్యాయత్నం

భారత్ న్యూస్ విజయవాడ…ఎన్టీఆర్ జిల్లా….. అన్నవరం వీఆర్వో ఆత్మహత్యాయత్నం

జగ్గయ్యపేట మండలం అన్నవరంలో వీఆర్వోగా పనిచేస్తున్న వరలక్ష్మీ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె గ్రామ శివారులో అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన గ్రామస్థులు వెంటనే ఆమెను సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. (పై అధికారుల ఒత్తిడి వల్ల అన్న సమాచారం)

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…