..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor…128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి :
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి APMSRB నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DNB/DM/MCHతో పాటు పని అనుభవం ఉండాలని పేర్కొంది.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ నెల 16న విజయవాడలో ఉదయం 10 నుంచి 2గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది.
వేతనం నెలకు రూ.68,900- రూ.2,05,500 వరకు ఉంటుందని చెప్పింది.
ఇతర వివరాలకు👇 http://dme.ap.nic.in వెబ్‌సైట్ చూడగలరు.