భారత్ న్యూస్ ఢిల్లీ…..ఒక్క నిమిషంలో ఆరు అబద్ధాలు చెప్పిన పాక్.. వీడియో వైరల్
May 12, 2025,
అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కడుపు నింపుకునే ప్రయత్నంలో పాక్ మరోసారి విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి షరీఫ్ చేసిన ప్రకటనల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇండియా డ్రోన్లను సరిహద్దుల్లోకి రాకముందే తమ రాడార్లు గుర్తించాయని, తాము ప్రొఫెషనల్ ఆర్మీ అంటూ చెప్పిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక్క నిమిషంలోనే ఆరు అబద్ధాలు చెప్పేశాడంటూ సెటైర్లు వేస్తున్నారు.